Dhanaraj Comments on BaahuBali Movie: బాహుబలి సినిమా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఈ సినిమా కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కూడా లాభాల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా మాత్రం తన జీవితంలో సంపాదించిన డబ్బు అంతా పోయేలా చేసింది అంటూ ఒక జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ చేశారు. అతను ఎవరో కాదు కమెడియన్ ధనరాజ్.…