గతంలో పలు సినిమాల్లో కమెడియన్ గా కనిపించి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ధనరాజ్. ధనాధన్ ధన్రాజ్ అనే పేరుతో కొన్ని వందల స్కిట్స్ చేయడమే కాదు కొన్ని పదుల సంఖ్యలో సినిమాల్లో కూడా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బలగం వేణు దర్శకుడిగా మారిన తర్వాత ఆయన స్ఫూర్తితో ధనరాజ్ కూడా దర్శకుడు అవుతున్నాడు. ఆయన దర్శకుడిగా సముద్రఖని ప్రధాన పాత్రలో రామం రాఘవం అనే సినిమా తెరకెక్కించారు.…
Dhanaraj Comments on BaahuBali Movie: బాహుబలి సినిమా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఈ సినిమా కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కూడా లాభాల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా మాత్రం తన జీవితంలో సంపాదించిన డబ్బు అంతా పోయేలా చేసింది అంటూ ఒక జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ చేశారు. అతను ఎవరో కాదు కమెడియన్ ధనరాజ్.…
జబర్దస్త్ కమెడీయన్ ధనరాజ్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్లు బుల్లితెరపైనే కాదు వెండితెపై కూడా తమ సత్తా చాటుతున్నారు.. అందులో ఈ ధనరాజ్ ఒకడు. తన కామెడీతో నవ్వులు పూయిస్తూ వచ్చాడు..జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతూనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు ధన్ రాజ్. మొదటి నుంచి తనదైన మేనరీజం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఓ షోలో…