రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా బాలీవుడ్‌లో కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ట్రేడ్స్‌ను విస్మయానికి గురి చేస్తున్న ఈ మూవీ సీక్వెల్ మార్చిలో రిలీజ్ కాబోతోంది. అయితే ధురంధర్ స్ట్రామ్ చూసిన బీటౌన్ సీనియర్ హీరోలు ఆ సీక్వెల్‌తో రిస్క్ చేసేందుకు రెడీగా లేరట. ఈద్‌కు ధమాల్4తో వద్దామనుకున్న అజయ్ దేవగన్ ఆ డేట్ నుండి దుకాణం సర్దేసుకున్నాడని టాక్. Also Read : TheRajaSaab : రాజాసాబ్…