Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ కుర్రకారును గిలిగింతలు పెడుతున్న హీరోయిన్ శ్రీలీల. దర్శకేంద్రుడి చేతుల మీదగా పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
Raviteja: మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే యాక్టివ్ గా కనిపిస్తాడు. అయితే కొన్ని సార్లు ఆ యాక్టివ్ నెసే రవితేజను వివాదాల్లోకి నెడుతోంది అంటున్నారు అభిమానులు.