మాస్ మహారాజ రవితేజ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఎలా ఉంటుందో ‘క్రాక్’ మూవీ నిరూపించింది. గతేడాది జనవరి 9న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీలో ‘పోతురాజు వీరశంకర్’ అనే పోలిస్ పాత్రలో రవితేజ కనిపించాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కరోన తర్వాత ఆడియన్స్ థియేటర్ కి వస్తారో రారో అనే డౌట్ కి ఎండ్…