మాస్ మహారాజ్ రవితేజ ఈసారి మాస్ జాతర అంటూ త్వరలో రాబోతున్నాడు. ఓ సినిమా హిట్టు కొట్టి మూడు, నాలుగు ప్లాపులతో సతమతమౌతున్న రవి ఈసారి పక్కా హిట్టు కొట్టాలని ప్రిపరేషన్స్ చేస్తున్నాడు. తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో మరోసారి జోడీ కట్టబోతున్నాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ సినిమా తర్వాత అదే ధమాకా దర్శకుడు నక్కిన త్రినాధరావుతో వర్క్ చేయబోతున్నాడట రవితేజ. Also Read : Kayadu Lohar…