బాలీవుడ్‌లో ఈ మధ్య బాగా వినిపిస్తోన్న పేరు త్రిప్తి దిమ్రీ. ‘లిల్లీ’, ‘బుల్బుల్’, ‘కళ’ వంటి విభిన్న కథా చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన త్రిప్తి, ‘యానిమల్’ సినిమాలో తన గ్లామర్, పెర్ఫార్మెన్స్‌తో యువతను ఊపేశింది. ఈ సినిమా ద్వారా నటి త్రిప్తి దిమ్రి ఎంతో ఫేమస్ అయ్యారు. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఆమెకు యానిమల్ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత త్రిప్తి…