వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్ కేరళ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. కేరళ పోలీస్ బాస్‌గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు షేక్ దర్వేష్ సాహెబ్.. జిల్లాలోని పోరుమామిళ్ల బెస్తవీధికి చెందిన మహబూబ్‌సాహెబ్, గౌసియాబేగం దంపతుల కుమారుడైన షేక్ దర్వేష్ సాహెబ్.. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్..