ఆగస్టులో శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు షెడ్యూల్‌ను తాజాగా టీటీడీ ప్రకటించింది. మే 18న శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని.. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయని టీటీడీ ప్రకటించింది. ఈ సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్ లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12…