ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర, ఓటీటీలో డివోషనల్ హారర్ థ్రిల్లర్ల హవా నడుస్తోంది. ‘కాంతార’ సృష్టించిన సెన్సేషన్ తర్వాత, ఇటీవల తెలుగులో వచ్చిన ‘శంభాల’ వరకు గ్రామీణ నేపథ్యం, దైవశక్తి, అడవుల మధ్య సాగే మిస్టరీ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జనాలు కూడా ఇలాంటి కథలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు అదే కోవలోకి వచ్చే మరో కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కోన’ (Kona) ఓటీటీలోకి వచ్చేసింది. హారర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న…