మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న వారణాసి సినిమా అనౌన్స్ అయినప్పటినుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా టైటిల్ వివాదం కొనసాగుతూ ఉండగానే, ఈ సినిమా నుంచి ఎన్నో అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి, 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే రాజమౌళి హింట్ ఇచ్చారు. Also Read : SS Rajamouli : దేవుడిపై రాజమౌళి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు…