ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో టాలీవుడ్‌కి కొత్త జోష్ తెచ్చిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ తన ఉత్సాహం, హాస్యంతో ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. తాజాగా ఆయన జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’లో గెస్ట్‌గా హాజరై తన స్టైల్లో సందడి చేశాడు. షోలో జగపతిబాబు అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు డీఎస్పీ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : Rashmika :చావా నుంచి థామా వరకు.. 2025 లో…