ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` చిత్రం పాన్ ఇండియా స్థాయి లో విడుదల అయి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా సౌత్ ప్రేక్షకుల తో పాటు నార్త్ ప్రేక్షకులకు మరింతగా నచ్చింది.పుష్ప సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక అందాలు, సమంత ఐటెమ్ సాంగ్…
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.. అదిరిపోయే బీజీఎంలతో మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నారు. తన సినిమా కేరీర్ లో దాదాపు వందకుపైగా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు.ఇప్పటికీ బడా ప్రాజెక్ట్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు దేవిశ్రీ..సినిమాలతో పాటు మ్యూజిక్ ఈవెంట్స్ తో కూడా అదరగొడుతున్నాడు ఇటీవల విదేశాల్లో ఎక్కువగా పెర్ఫామెన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.…