తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా ఎదిగిన హీరోల్లో నాని కూడా ఒకరు. 'అష్టా చెమ్మ'తో కెరీర్ ఆరంభించి అనతి కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచులర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం కెరీర్ లో టఫ్ ఫేజ్ లో ఉన్నాడు.