Baahubali : టాలీవుడ్ సినిమా గతిని మార్చిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మూవీతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాజమౌళి, రానా, అనుష్క, తమన్నాలకు ఈ మూవీతోనే తిరుగులేని క్రేజ్ సొంతం అయిపోయింది. బాహుబలి-2 ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. అయితే నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది. Read Also : Baby Movie Team :…