యంగ్ టైగర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబో మరోసారి తమది సక్సెస్ ఫుల్ కాంబో అని నిరూపించారు. గతంలో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కాగా తాజాగా వచ్చిన దేవర సెన్సేషనల్ హిట్ సాధించింది. తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెప్టెంబరు 27 న రిలీజ్ అయిన ఈ సినిమా 30 రోజుల థియేట్రికల్ రన్ కంప్లిట్ చేసుకుని అర్ధశతా దినోత్సవం వైపు పరుగులు తీస్తుంది. Also Read…