Jr.NTR : దేవర 3 వారాలు కంప్లిట్.. లెక్కలేనన్ని రికార్డులు..
- యంగ్ టైగర్ లేటెస్ట్ సెన్సేషన్ దేవర
- వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లు గ్రాస్ రాబట్టిన దేవర
- అర్ధశతదినోత్సవం వైపు దేవర పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Also Read : SilambarasanTR: ఏమాయ చేసావే రీ – రీలీజ్ వరల్డ్ రికార్డ్…
తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని సెంటర్స్ లో దేవర ఇప్పటికి స్టడీగా కలెక్షన్స్ సాధిస్తోంది. మిక్స్డ్ టాక్ తో మొదలై రెండవ రోజునుండి హిట్ టాక్ తో దూసుకెళ్తూ రూ. 500 కోట్లు గ్రాస్ రాబట్టిన సినిమాగ దేవర నిలిచింది. రిలీజ్ నాటి నుండి కంటిన్యూగా 19 రోజులు పాటు కోటి రూపాయల షేర్ రాబట్టిన ఆల్ టైమ్ సినిమాల్లో నాలుగవ సినిమా గా దేవర రికార్డుక్రియేట్ చేసింది. 2024 భారతీయ సినిమాలు వరల్డ్ వైడ్ టాప్ గ్రాస్ ఓపెనింగ్స్ రూ.172 కోట్లుతో రెండవ సినిమా దేవర నిలిచింది. ఇక నార్త్ అమెరికాలో రిలీజ్ ముందే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 2 మిలియన్ పైగా ఓన్లీ తెలుగు సినిమాగా దేవర చరిత్ర సృష్టించాడు. కన్నడ నాట రూ. 70 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది దేవర. తెలుగు రాష్ట్రాల్లో ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా 2024 లో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలలో ప్రతీ ఒక్కరు లాభాలు చూసిన స్టార్ హీరో సినిమా దేవర మాత్రమే.
Also Read
తాజావార్తలు
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్‌కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్‌లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..