యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సముద్రం బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. బిగ్గర్ కాన్వాస్, బిగ్గర్ యూనివర్స్ లో దేవర రూపొందుతుంది. అనౌన్స్మెంట్ తోనే హైప్ పెంచిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన క్రేజ్ ని మరింత పెంచుకునే పనిలో…