టాలివుడ్ లో ఒక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తప్ప మిగిలిన వాళ్లంతా కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలే.. ఈ హీరోలు కూడా తదుపరి సినిమాలతో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.. స్టార్ హీరోలు సినిమాలతోనే కాదు యాడ్స్ తో కూడా బాగానే సంపాదిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పెరిగ