యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న దేవర సినిమాపై అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ స్పెషల్ గిఫ్ట్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ని రిలీజ్…
ట్రిపుల్ ఆర్, ఆచార్య రిలీజ్ అవకముందే… NTR30 వర్కింగ్ టైటిల్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు యంగ్ టైగర్ అండ్ కొరటాల. ట్రిపుల్ ఆర్ హిట్ అయింది కానీ… ఆచార్యా దారుణంగా ఫ్లాప్ అయింది. ఎంతలా అంటే… ఆచార్య సినిమా రిలీజ్ అయిన తర్వాత… కొరటాల మహా అయితే రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి ఉంటాడు. అది కూడా ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ డే, దేవర పార్ట్ 2ని అనౌన్స్ చేసినప్పుడేనని చెప్పాలి. ఈ…