యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కొమురం భీమ్ గా ఆడియన్స్ ని మెప్పించిన ఎన్టీఆర్, ఇప్పుడు ‘దేవర’గా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా…