Devara Shoot Stalled due to Heavy Rain: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరి దృష్టి సినిమా మీదే ఉంది. ఇక దేవర సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మేరకు షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి…