Devara Success Meet : ఆరేళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ దేవర. ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం సునామీని సృష్టిస్తున్నాయి.
Devara Pre-Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవర చిత్రాన్ని వచ్చే శుక్రవారం సెప్టెంబరు 27న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించే ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి విదేశాల్లో భారీ ఎత్తున బుకింగ్ జరుగుతున్నాయి.…