Devara Postponed: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు నుంచి భయపడుతున్న విషయమే జరిగింది. దేవర సినిమా అనుకున్న రిలీజ్ డేట్ నుంచి వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రపంచం మరిచిపోయిన తీరాలకు సంబంధించిన కథగా ముందు నుంచి ఈ సినిమాని ప్రచారం చేస్తూ వస్తున్నారు మేకర్స్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ వంటి వారు ఇతర కీలక…