దేవర వాయిదా… ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే మిగిలింది. దేవర పోస్ట్ పోన్ అవ్వడం దాదాపు ఖాయమనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర లాక్ చేసుకున్న ఏప్రిల్ 5న ఖర్చీఫ్ వేయడానికి ఇతర సినిమాలు ఇప్పటికే నిర్మతల మండలిలో డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసేశారని టాక్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఎలక్షన్స్, హిందీ…