Kalyan Ram Reveals Devara OTT Streaming Partner Detail: ఎన్ఠీఆర్ హీరోగా నటిస్తున్న దేవర OTT స్ట్రీమింగ్ భాగస్వామిని అధికారికంగా రివీల్ చేసేశాడు ఆయన సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్. నిజానికి ఆయన ప్రస్తుతం డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాన్-ఇండియన్ మూవీ దేవర డిజిటల్ హక్కులను కొనుగోలు…