అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు.. ఈ వేడుకను కన్నులార చూడటానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు పలు ఇండస్ట్రీల ప్రముఖులు పెద్దెత్తున తరలివచ్చారు.. ఆహ్వానం అందుకున్న ప్రతి స్టార్ హీరో అయోధ్య కు వెళ్లారు.. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ తోపాటు బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం…
Kalyanram about Devara Movie Updates: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‍లో ఫుల్ బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుండగా పార్ట్-1 చిత్రం 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 2024 జనవరి మూడో…