Devara Pre Release Event Latest Update Barricades on Stage: దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముందుగా ప్లాన్ చేసిన దాని ప్రకారం ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత నోవోటెల్ వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే పాసులు ఉన్నవారు లేనివారు కూడా నోవోటెల్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ముందుగా నోవోటెల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ…