డిసెంబర్ 29న రిలీజ్ కానున్న డెవిల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో బయటకి వచ్చిన ట్రైలర్ కట్ డెవిల్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ… దేవర సినిమాలో కొత్త ప్రపంచం చూస్తారు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ టైమ్ పడుతుంది. జనవరి మూడోవారంలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. త్వరలో ఒక సాలిడ్ అప్డేట్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్, ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యాక్షన్ పార్ట్ షూటింగ్ ని దాదాపు కంప్లీట్ చేసుకునే స్టేజ్ కి…