యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సంభవం దేవర. గత వారం రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దేవర సినిమా, ఏప్రిల్ 5న బాక్సాఫీస్ పునాదులని కదిలించబోతుంది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ ఒక కొత్త ప్రపంచాన్ని సిద్ధం చేసాడు. ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తూ జనవరి 8న గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. 72 సెకండ్ల నిడివితో దేవర గ్లిమ్ప్స్ బయటకి రానుంది. గ్లిమ్ప్స్…
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ తీసుకున్న సరే… రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, రెండోది ఎన్టీఆర్ ‘దేవర’. గుంటూరు కారం రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 6న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు గుంటూరు కారం నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఇప్పటి…
సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర గ్లిమ్ప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న దేవర సినిమా రేంజ్ ఏంటో అంటే గ్లింప్స్ ముందెన్నడూ చూడని…