Devara Fear Song Out Now: మాన్ ఆఫ్ మాసెస్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. ఆచార్య తరువాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతోందని ఇప్పటికే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.…