Devara Fans Hungama at Sudarshan Theatre: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చాలా కాలమైంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఒకరకంగా అది మల్టీ స్టారర్ ఆ సినిమా తర్వాత…