KTR Comments on Devara Pre-release Event:’దేవర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‍ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‍లోని నోవాటెల్ హోటల్‍లో నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా నిర్ణయించింది. అయితే, ఈ ఇండోర్ ఈవెంట్‍కు అభిమానులు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా రావడంతో గందరగోళం ఏర్పడింది. అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్‍లోకి దూసుకురావడంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. తాజాగా జూ ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కేటీఆర్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని అధికార…
Shreyas Media Clarity on Devara Pre Release event Cancellation: దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అంశం మీద ఎట్టకేలకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అధికారికంగా స్పందించింది. తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక సుదీర్ఘమైన క్లారిటీ మెసేజ్ ని అభిమానుల కోసం పోస్ట్ చేసింది. అందులో ముందుగా ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో రిలీజ్ వస్తుంది అంటే అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. కానీ నిన్న జరిగిన…
ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయబడింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నోవోటెల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు టీం సిద్ధమైంది. అందులో భాగంగానే అభిమానులకు కొన్ని పాసులు జారీ చేశారు. అయితే పాసులు జారీ చేసిన దానికి మించి అభిమానులు, వేదిక వద్దకు చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అభిమానులు…