Trolls on Devananda Complaint Filed : మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన సూపర్ హిట్ చిత్రం మలికప్పురం(తెలుగులో మాలికాపురం)తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బాల నటి దేవానంద అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. దేవానంద, ఆమె అతని కుటుంబం సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దేవానంద తండ్రి జిబిన్ ఎర్నాకులం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవానంద నటించిన కొత్త సినిమా ‘గూ’ కోసం ఇచ్చిన…