ఒక జానర్ లో వచ్చిన సినిమా హిట్ అయింది అంటే వరుసగా అదే టైప్ కథలతో సినిమాలు చేస్తారు దర్శకులు. మగధీర హిట్ అవడంతో అటువంటి కథలతో శక్తి, బద్రీనాధ్ వంటి సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఫలితం ఎలా వచ్చిందో అందరికి తెలిసిన సంగతే. అదే దారిలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సూపర్ హిట్ సాధించడం తో దాదాపు ఒక డజను పై