ఆగస్టు 14న కూలీ, వార్2 మద్య జరిగే ఫైట్‌ని సౌత్- నార్త్ బిగ్గెస్ట్ క్లాష్‌గా చూస్తోంది సినీ ఇండస్ట్రీ. కూలీలో సీనియర్ యాక్టర్లు వార్2లో యంగ్ అండ్ డైనమిక్ హీరోలు మీ సినిమానా మా సినిమానా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎవ్వరూ ఎక్కడా తగ్గట్లేదు. ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు చేస్తున్న ప్రమోషన్స్ పీక్స్‌కి చేరుతున్నాయి. ఇంతటి ఫైట్ సిట్యుయేషన్‌లొ మరో మూవీ రిలీజ్ అయ్యేందుకు సాహసం చేస్తుందా. కానీ మేం చేస్తాం అంటోంది ఓ బెంగాలీ ఫిల్మ్.…