కరోనా మహమ్మారి బారిన పడి కోలుకోవడమే కష్టంగా మారిన సమయంలో ఓ పెద్దాయన ఏకంగా 42 సార్లు కరోనా బారిన పడ్డారు. 42 సార్లు ఆయకు పరీక్షల్లో పాజిటీవ్‌గా తేలింది. వైద్యులు సైతం చేతులెత్తేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆయన హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆ వ్యక్తికి 2019లో కీమోథెరపీ చేయడంతో రోగనిరోధక శక్తి మరింత తగ్గింది. ఆ తరువాత 2020 మార్చి నెలలో మొదటిసారి కరోనా సోకింది. ఏప్రిల్‌నెలలో ఆయన ఆసుపత్రిలో…