Viral : వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అన్న మాటను మరోసారి నిజం చేసిన ఘట్టం ఇది. హర్యానాకు చెందిన ఓ తాతయ్య, తన మనవడు ఇచ్చిన ఫోర్డ్ మస్టాంగ్ కీతో కారులోకి ఎక్కి ఊహించని రీతిలో డ్రిఫ్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. సినీ స్టైల్లో స్టంట్లు చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. “తాత రాక్ – మనవడు షాక్