‘నీ ప్రేమకై’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన సోనియా అగర్వాల్ ‘7/జి బృందావన్ కాలనీ’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు సెల్వరాఘవన్ తో పెళ్ళి, ఆ పైన విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది సోనియా అగర్వాల్. ఆమె నటించిన తాజా చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. ఈ సినిమాతో సంగీత దర్శకుడు నవనీత్ చారి తొలిసారి దర్శకుడిగా మారారు. శ్రీ శైలం పోలెమోని నిర్మించిన ఈ మూవీ ట్రైలర్, పోసర్ట్ ఆవిష్కరణ ఇటీవల ప్రసాద్…