కేరళలో మరో కొత్త వైరస్ కలకలం రేగింది. దీని పేరు నోరో వైరస్ గా వైద్యులు నిర్ధారించారు. ఇది ప్రధానంగా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తిరువనంతపురం నగరంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యులు ధృవీకరించారు. నోరో వైరస్ డయేరియా- ప్రేరిపిత రోటవైరస్ మాదిరిగానే ఉంది. ఈ వైరస్ సోకిన పిల్లలకు చికిత్స చేయకపోతే ప్రాణాంతకరం కావచ్చని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు…