ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతలతో పాటు.. వంటకాలకు కూడా మంచి పేరు ఉంది. ఇకపోతే ఉత్తర భారత దేశంలో ఉన్న వారు కాస్త స్వీట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని చెప్పవచ్చు. ఎటువంటి పండుగ వచ్చిన అక్కడివారు ఎక్కువగా స్వీట్లు చేసుకుంటూ పండగను ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా ఆహార మార్గదర్శి విషయంలో ముందుండే.. టేస్ట్ అట్లాస్ కంపెనీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ ఉత్తమ చీజ్ డెసర్ట్ ల జాబితాను విడుదల చేసింది. Also…
సాధారణంగా ఎడారిలో నడవాలంటేనే భయమేస్తుంది. అంత ఎండలో నడవటం అంటే చాలా కష్టం. అటువంటి ఎడారిలో సప్తపది ఎంటనీ అనుకుంటున్నారా? ఇది ఏదో సరదాపడి చేసుకున్న సప్తపది కాదు.
ఎడారిలో ఎటు చూసినా ఇసుక తప్పించి మరేమి కనిపించదు. ఒయాసిస్సులు ఉన్న చోట మాత్రమే చెట్లు కనిపిస్తాయి. ముళ్ల చెట్లు, నాగజెముడు, బ్రహ్మజెముడు వంటివి మాత్రమే కనిపిస్తుంటాయి. ఎవరూ కూడా కావాలని ఏరికోరి ఎడారి ప్రాంతాలకి పిక్నిక్‌లకు వెళ్లరు. కానీ, అమెరికాలోని ఫ్రీఫోర్డ్ అనే పట్టణానికి సమీపంలో మైనె డెజర్ట్ అనే ఎడారి ప్రాంతం ఉంటుంది. ఇది మిని ఎడారి అనుకోవాలి. ఇది సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది. అదేంటి ఎడారి అంటే వందల…