Mammootty Derick Abraham to Stream in Aha Soon: ఆహా ఓటీటీ మరో రెండు ఎక్సైటింగ్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ “డెరిక్ అబ్రహం”. షాజీ పాడూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. షబీర్, మిర్నా మీనన్ లీడ్ రోల్స్ లో నటించిన థ్రిల్లర్ ‘బర్త్ మార్క్’. విక్రమ్ శ్రీధరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరిలో…