Koppula Harishwar Reddy: బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి 10.10 గంటలకు గుండెపోటు రావడంతో వెంటనే పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృత�