జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి రెండుచోట్ల ఓడిపోయిన మంచి నాయకుడు అని… పవన్ సినిమాల్లో మంచి డాన్సులు , ఫైట్లు చేస్తాడని ఎద్దేవా చేశారు. వ్యక్తిగతంగా ,సినీహీరోగా పవన్ కళ్యాణ్ అంటే నాకూ అభిమానమేనని… కానీ పవన్ రాజకీయాల గురి