Mahila Samman Savings Bond : కేంద్ర బడ్జెట్‌లో ఈ సారి మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ బాండ్‌ను ప్రకటించారు. ఈ పథకం కింద వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
LIC’s Superhit Policy : బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే సొమ్ముకు తగిన రాబడి రావడం లేదని చింతిస్తున్నారా.. అటువంటి పరిస్థితిలో LIC మీకోసం ఒక ప్రత్యేక పాలసీని తీసుకొచ్చి్ంది.