కొంతమంది చలికాలంలో స్నానం చేయడానికి, ముఖం కడుక్కుందానికి కూడా వెనకాడుతారు. చలిని తట్టుకోలేక కావచ్చు, అలవాటు లేకపోవచ్చు. అయితే, ఇంకొందరు మాత్రం పళ్లు తోమడానికే కూడా వెనకడుతారు. కానీ ఇలా పళ్లు తోమకుండా ఉండడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు మనం తినే ఆహారం 20 నిమిషాల్లోనే నోటిలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా ఆమ్లంగా మారుతుందని డెంటిస్ట్ లు చెబుతున్నారు. ఈ ఆమ్లం దంతాల బయటి పొర…
Mouth Breathing Risks: మనం రోజూ ఎన్ని లీటర్ల గాలిని శ్వాస ద్వారా పీలుస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా?, వాస్తవానికి పుట్టినప్పటి నుంచి మనకు శ్వాస తీసుకోవడం అనేది ఎవరూ నేర్పించరు. అది సహజంగా మనకు వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ శ్వాసను మనం సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అనేది!.. ఒక సాధారణ వ్యక్తి రోజుకు సుమారు 10 వేల నుంచి 12 వేల లీటర్ల గాలిను శ్వాస ద్వారా పీలుస్తారని నిపుణులు చెబుతున్నారు. READ…
ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే కాదు. మన నోటి ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైనది. మన నోటి ఆరోగ్యం పర్యవేక్షించడం ద్వారా మనం వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అయితే నోటి ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొత్తం శరీరానికి లాభం కలుగుతుంది. శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అది నోటి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
చిరునవ్వుతో ముఖం అందంగా కనిపిస్తుంది. ముత్యాల దంతాలు మీ అందాన్ని రెట్టింపు చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి. నిజానికి, దంతాలు తెల్లగా ఉంటేనే, హృదయం నుండి నవ్వవచ్చు. వారు పసుపు దంతాలు కలిగి ఉంటారు.. నోటిపై చేతులు పెట్టుకుని నవ్వుతారు.