Monarchy Countries 2025: 21వ శతాబ్దంలోనూ రాచరికం ఉంటుందా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా.. ప్రజాస్వామ్యం, గణతంత్ర ప్రపంచంలో రాజులు, రాణులు ఇప్పటికీ పలు దేశాలలో పాలిస్తున్నారు. ఇది నిజమే.. కొన్ని దేశాలలో ఈ రాచరికం పూర్తి అధికారంతో ఉంటే, మరి కొన్ని దేశాల్లో కేవలం సింబాలిక్‌గా ఉంది. అదే సమయంలో కొన్ని దేశాలలో ప్రజాస్వామ్యం, రాచరికం రెండు ఉన్నాయి. అలాంటి దేశాల్లో రాజు పాత్ర పరిమితంగా ఉంటుంది. ఇంతకీ ఏయే దేశాల్లో ఈ 21 శతాబ్దంలో…