గజనీ సినిమాలో హీరో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గతం మర్చిపోతుంటాడు. తనను తాను గుర్తు చేసుకోవడానికి ఫోటోలు, ఫోన్ నంబర్లు దగ్గరపెట్టుకొని తిరుగుతుంటాడు. ఇది సినిమా. ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగితే… బాబోయ్ అనేస్తాం. నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అతను ప్రతి 6 గంటలకు ఒకసారి తన గతాన్ని మర్చిపోతున్నాడు. రోజులో ఇలా నాలుగుసార్లు జరుగుతుంది. మర్చిపోయిన విషయం గుర్తు తెచ్చుకోవడానికి డైరీ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఆ రియల్ గజనీపేరు డేనియల్ షుమిట్.…