రియల్ గజనీ… ప్రతి ఆరు గంటలకోసారి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గజనీ సినిమాలో హీరో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గతం మర్చిపోతుంటాడు. తనను తాను గుర్తు చేసుకోవడానికి ఫోటోలు, ఫోన్ నంబర్లు దగ్గరపెట్టుకొని తిరుగుతుంటాడు. ఇది సినిమా. ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగితే… బాబోయ్ అనేస్తాం. నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అతను ప్రతి 6 గంటలకు ఒకసారి తన గతాన్ని మర్చిపోతున్నాడు. రోజులో ఇలా నాలుగుసార్లు జరుగుతుంది. మర్చిపోయిన విషయం గుర్తు తెచ్చుకోవడానికి డైరీ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఆ రియల్ గజనీపేరు డేనియల్ షుమిట్.
Read: ట్రంప్‌కు భారీ నష్టం… హోటల్ అమ్మేందుకు సిద్దం…
Also Read
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
2015 ఫిబ్రవరి 14 వ తేదీన తన సోదరిని కలిసేందుకు కారులో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఈ కారు ప్రమాదంలో డేనియల్ తలకు గాయమైంది. బ్రెయిన్ కు బలమైన గాయం కావడంతో మెమరీ లాస్ గురయ్యాడు. ప్రతి ఆరుగంటలకు ఒకసారి జరిగిన విషయాలు మర్చిపోతున్నాడు. అందుకే ఎక్కడ ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, వారి వివరాలు, అత్యవసరమైన ఫోన్ నెంబర్లు అన్నీ డైరీలో రాసిపెట్టుకొని మెయింటెయిన్ చేస్తున్నాడు. తలకు గాయం తరువాత పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టానని, అందరిలా కాకుండా తన లైఫ్ వేరుగా ఉండటంతో దానికి తగిన విధంగా లైఫ్‌ను డిజైన్ చేసుకున్నట్టుగా డేనియల్ షుమిట్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!