చీమలు కుడితే వాపు, దురద, మంట రావడం జరుగుతుంది.. చలి చీమలు కూడా చాలా నొప్పి ఉంటుంది.. అయితే చీమలు కూడా ప్రాణాలు పోతాయని చాలా మందికి తెలియదు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చీమలు కుడితే ప్రాణాలు క్షణాల్లోనే పోతుందని నిపుణులు చెబుతున్నారు.. ఏంటి నిజమా.. అనే సందేహం కలగడం కామన్.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.. అలాంటి చీమలు కూడా కొన్ని ఉన్నాయి.. ఆ చీమల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. భూప్రపంచంలో…